Face Pack with Besan / Gram flour / శనగపిండి తో అద్భుత ఫేస్ ప్యాక్ – Beauty tips
Face Pack with Besan / Gram flour / శనగపిండి తో అద్భుత ఫేస్ ప్యాక్ – Beauty tips
శనగపిండి మన శరీరానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ముడతలు రాకుండా చేస్తుంది.
చర్మం కాంతివంతంగా చేస్తుంది.
- వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, పెరుగు, పసుపు కలిపి ఫేస్ కి అప్లై (apply) చేసుకొని 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
- శనగ పిండి, పాలు, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో నిమ్మరసం tan ని తగ్గిస్తుంది. పాలు cleansing గా పనిచేస్తుంది మరియు ముడతలు తగ్గిస్తుంది.
- శనగపిండిలో గంధం మరియు పసుపు కలిపి పేస్ట్ (paste) లా చేసి ముఖానికి అప్లై చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
- శనగపిండిలో ఒక స్పూన్ మెంతిపొడి, పసుపు కలిపి face కి apply చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది.
- శనగపిండి, బియ్యప్పిండి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని కాసేపు మర్దనా చేస్తే ముడతలు తగ్గుతాయి.
- శనగపిండి ఒక స్పూన్, పెరుగు ఒక స్పూన్, గోధుమ పిండి ఒక స్పూన్, నిమ్మకాయ కలిపి face కి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగివేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
- నిమ్మరసం face కి పెట్టడం వల్ల tan పోతుంది. అలాగే ఉదయం నిమ్మరసం, ఉప్పు కలిపి తాగడం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
- నిమ్మరసం తాగడం వలన కొవ్వు కరుగుతుంది చాలా సన్నగా అవుతారు.