చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందం, ప్రకాసవంతం / Best Face Glow Tips For Skin – Beauty Tips
చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందం, ప్రకాసవంతం / Best Face Glow Tips For Skin – Beauty Tips
మీ చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అయితే మేము చెప్పే tips follow అవ్వండి.
చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది దీనికోసం మన ఇంట్లో లభించే ఎన్నో రకాల పదార్థాలను ఉపయోగిస్తాం.
- నిమ్మరసంతో మన tan పోగొట్టవచ్చు. నిమ్మరసం తీసుకొని మన ముఖం పై రుద్దాలి. అలా 5 నిమిషాలు చేశాక కడిగేయాలి అలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా tan పోతుంది.
- టమాటో జ్యూస్ తీసుకొని అందులో శెనగపిండి, తేనె వేసుకొని కలిపి ప్యాక్ వేసుకొని ఆరాక కడిగేయాలి ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది.
- తేనె, రోజ్వాటర్ కలిపి face కి అప్లై చేస్తే face glow లో వస్తుంది.
- టమాటో జ్యూస్, షుగర్ కలిపి face కి అప్లై చేస్తే మనకు మాయిశ్చరైజర్ గా (moisturizer ) పనిచేస్తుంది.
- అలోవెరా గుజ్జు (Alovera) తీసుకుని అందులో పసుపు, శెనగపిండి కలిపి కూడా ఫేస్ కి apply చెయ్యచ్చు. ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి.
- ముఖం కాంతివంతంగా మెరవడానికి అనుకుంటున్నారా అయితే ఆలివ్ లేదా బాదం నూనెను ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
- ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి తర్వాత రుబ్బుకొని తేనె, బియ్యప్పిండి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి apply చేసుకుని శుభ్రం చేసుకోవాలి.
- అరటిపండు గుజ్జుని కళ్లచుట్టూ రాసుకుని పదిహేను నిమిషాల తరవాత నీళ్ళతో కడగాలి, ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలు తగ్గిపోతాయి.
- Rose Petals కొన్ని తీసుకొని వాటిని రుబ్బి face ki apply చేస్తే చాలా smooth and glow వస్తుంది.
- ఒక స్పూన్ పాల ని తీసుకొని కాటన్ తో మన ఫేస్ కి అప్లై చేసి పదిహేను నిమిషాలు మర్దనా చేసుకొని క్లీన్ చేస్తే tanని రిమూవ్ చేస్తుంది.
- milk అనేది cleansing గా పని చేస్తోంది. దుమ్ము ధూళిని మన face నుండి remove చేస్తుంది.