skin care tips

Face Pack with Besan / Gram flour / శనగపిండి తో అద్భుత ఫేస్ ప్యాక్ – Beauty tips

Face Pack with Besan / Gram flour / శనగపిండి తో అద్భుత ఫేస్ ప్యాక్ – Beauty tips

శనగపిండి మన శరీరానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.  ఇది ముఖ్యంగా ముడతలు రాకుండా చేస్తుంది. 

చర్మం కాంతివంతంగా చేస్తుంది.

  1. వన్ టేబుల్ స్పూన్ శనగపిండి,  పెరుగు,  పసుపు కలిపి ఫేస్ కి అప్లై (apply)  చేసుకొని 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
  2. శనగ పిండి,  పాలు,  నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.  ఇందులో నిమ్మరసం tan ని తగ్గిస్తుంది.  పాలు cleansing గా  పనిచేస్తుంది మరియు ముడతలు తగ్గిస్తుంది.
  3. శనగపిండిలో గంధం మరియు పసుపు కలిపి పేస్ట్ (paste)  లా చేసి ముఖానికి అప్లై చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
  4. శనగపిండిలో ఒక స్పూన్ మెంతిపొడి,  పసుపు కలిపి face కి apply చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది.
  5. శనగపిండి,  బియ్యప్పిండి,  రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని కాసేపు మర్దనా చేస్తే ముడతలు తగ్గుతాయి.
  6. శనగపిండి ఒక స్పూన్,  పెరుగు ఒక స్పూన్,  గోధుమ పిండి ఒక స్పూన్,  నిమ్మకాయ కలిపి face కి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగివేయాలి.  ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
  7. నిమ్మరసం face కి పెట్టడం వల్ల tan పోతుంది. అలాగే ఉదయం నిమ్మరసం,  ఉప్పు కలిపి తాగడం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
  8. నిమ్మరసం తాగడం వలన కొవ్వు కరుగుతుంది చాలా సన్నగా అవుతారు.