skin care tips

Potato Benefits for Skin whitening / Potato Face Pack for Glowing Skin – Beauty Tips

Potato Benefits for Skin whitening / Potato Face Pack for Glowing Skin – Beauty Tips

ముఖం అందంగా ఉండాలని అనుకుంటున్నారా అయితే బంగాళాదుంపని ఇలా ఉపయోగించడం వలన మీ ముఖం చాలా అందంగా ఉంటుంది.

బంగాళదుంపలో విటమిన్ సి,  బి చాలా ఉంటాయి. బంగాళాదుంప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యానికే కాదు చర్మాన్ని కూడా మెరుస్తూ ఉంచుతుంది. 

Potato Benefits:- 

Dark Spots Remover for Eye:- 
  • బంగాళాదుంపను గుండ్రంగా సన్నటి చక్రంలాగా కోసి వాటిని కళ్ల మీద పెట్టుకుంటే వలయాలు తొలగిపోతాయి.
    అక్కడి చర్మం కాంతివంతంగా మారుతుంది.
  • బంగాళాదుంప నుండి తీసిన జ్యూస్ని కళ్ళకి దూదితో apply చేసుకుంటే result బాగుంటుంది, ఇలా వారానికి మూడు సార్లు చేస్తే dark circles తగ్గుతాయి. ఎవరి ముఖం లోనైనా మొదట ఆకర్షించేవి  కళ్ళే . కళ్ళు బాగుండాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. అలాంటి వారు ఇది తప్పక try చెయ్యండి.
Potato for Skin:-

బంగాళాదుంపను ముక్కలుగా కోసి face , neck కి రోజు రుద్దడం వలన ముఖం పైన ఉన్న Dark spots క్రమంగా తగ్గుతాయి. ఇలా రోజు పది నిమిషాలు చేయండి,  తర్వాత water తో కడిగేసుకోవాలి.  ఇలా చేయడం వలన చర్మం చాలా smooth గా ఉంటుంది మరియు Dark Spots కూడా పోతాయి.

Natural Bleach:-

చర్మం నల్లగా అనిపిస్తుంటే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి బంగాళాదుంప గుజ్జులో కొద్దిగా lemon జ్యూస్ కలిపి ముఖానికి apply చెయ్యాలి. ఆరిన తర్వాత ముఖం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  ఇది  bleach గా పనిచేస్తుంది.

  • బంగాళాదుంప రసం తో  రోజు ముఖానికి  apply చేసుకొని కడుకుంటే ముడతలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.
  • బంగాళాదుంప రసం టోనర్ గా పనిచేస్తుంది. ఈ రసాన్ని ముఖానికి  రాసి అరగంట తరువాత కడుకుంటే  మొఖం  మెరుస్తుంది.

Face Packs:- 

 Face Whitening :-  

ఒక బంగాళాదుంపని మిక్సీలో వేసి paste లా చేసి అందులో ముల్తాని  మట్టి, పసుపు కలిపి అది  ముఖానికి అప్లై చేసి,  ఆరాక శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

Dark circles:- 

ఎవరి ముఖం లోనైనా మొదట ఆకర్షించేవి  కళ్ళే . కళ్ళు బాగుండాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. అలాంటి వారు ఇది తప్పక try చెయ్యండి. బంగాళాదుంప నుండి తీసిన జ్యూస్ని కళ్ళకి దూదితో apply చేసుకుంటే result బాగుంటుంది, ఇలా వారానికి మూడు సార్లు చేస్తే dark circles తగ్గుతాయి. 

Face Mask:- 

పొడి చర్మం ఉన్నవాళ్లు బంగాళదుంప paste లో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడుక్కుంటే  మంచి ఫలితం ఉంటుంది.

ఇది ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. కాలుష్యం ,  ఎండకు గురికావడం వల్ల కలిగే పర్యావరణ  నష్టం నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది.

To Remove Pimples ( పింపుల్స్ పోవడానికి) :- 
  • 1 spoon potato juice
  • 1 spoon tomato juice
  • 1 spoon honey

బంగాళాదుంప,  టమాటా juice  ను బాగా కలపండి. ఇందులో కొద్దిగా తేనె (honey)  కలిపి ముఖానికి రాయండి.  ఇలా మోటిమలు తగ్గేవరకూ రోజుకు ఒక్కసారి చెయ్యండి. 

Tan పోవడానికి:- 
  • 1 spoon  బంగాళాదుంప juice
  • 1 spoon బియ్యపు పిండి.
  • 1 spoon నిమ్మరసం.
  • 1 spoon తేనె

ఒక గిన్నెలో బంగాళాదుంప juice, బియ్యపు పిండి, నిమ్మరసం, తేనె అన్నీ కలిపి ముఖానికి,  మెడకి apply చేస్తూ ఉండాలి. ఆరే వరకు ఉంచుకొని తరువాత నీటితో కడిగేయాలి  . ఈ pack ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది. మంచి ఫలితం కోసం ఈ ప్యాక్ని నీ వారానికి ఒక్కసారైనా apply చేయండి.  ఇది tan తొలగించడానికి మరియు మచ్చలు తగ్గడానికి సహాయపడుతుంది.

 బంగాళాదుంప రసంలో శనగపిండి,  పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే holes తగ్గుతాయి.