skin care tips

చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందం, ప్రకాసవంతం / Best Face Glow Tips For Skin – Beauty Tips

చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందం, ప్రకాసవంతం / Best Face Glow Tips For Skin – Beauty Tips

face glow tips, beauty tips
Face Glow Tips For Skin

మీ చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా అయితే మేము చెప్పే tips follow అవ్వండి.

చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది దీనికోసం మన ఇంట్లో లభించే ఎన్నో రకాల పదార్థాలను ఉపయోగిస్తాం.

  1. నిమ్మరసంతో మన tan పోగొట్టవచ్చు. నిమ్మరసం తీసుకొని మన ముఖం పై రుద్దాలి.  అలా 5 నిమిషాలు చేశాక కడిగేయాలి అలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా tan పోతుంది.
  2. టమాటో జ్యూస్ తీసుకొని అందులో శెనగపిండి,  తేనె వేసుకొని కలిపి ప్యాక్ వేసుకొని ఆరాక కడిగేయాలి ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది.
  3. తేనె,  రోజ్వాటర్ కలిపి face  కి అప్లై చేస్తే face glow లో వస్తుంది.
  4. టమాటో జ్యూస్,  షుగర్ కలిపి face కి అప్లై చేస్తే మనకు మాయిశ్చరైజర్ గా (moisturizer )  పనిచేస్తుంది.
  5. అలోవెరా గుజ్జు (Alovera) తీసుకుని అందులో పసుపు,  శెనగపిండి కలిపి కూడా ఫేస్ కి apply చెయ్యచ్చు.  ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి.
  6. ముఖం కాంతివంతంగా మెరవడానికి అనుకుంటున్నారా అయితే ఆలివ్ లేదా బాదం నూనెను ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
  7. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి తర్వాత రుబ్బుకొని తేనె,  బియ్యప్పిండి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి apply చేసుకుని శుభ్రం చేసుకోవాలి.
  8. అరటిపండు గుజ్జుని కళ్లచుట్టూ రాసుకుని పదిహేను నిమిషాల తరవాత నీళ్ళతో కడగాలి,  ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలు తగ్గిపోతాయి.
  9. Rose Petals కొన్ని తీసుకొని వాటిని రుబ్బి face ki apply  చేస్తే చాలా smooth and glow  వస్తుంది.
  10. ఒక స్పూన్ పాల ని తీసుకొని కాటన్ తో మన ఫేస్ కి అప్లై చేసి పదిహేను నిమిషాలు మర్దనా చేసుకొని క్లీన్  చేస్తే tanని రిమూవ్ చేస్తుంది.
  11. milk అనేది cleansing గా పని చేస్తోంది. దుమ్ము ధూళిని మన face నుండి remove చేస్తుంది.