Skip to content
Top 10 Best Tips For Face Whitening With Tomato
టమాటో తో బ్యూటీ టిప్స్
- శనగపిండి పసుపు టమాటా రసం పెరుగు నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరేళ్ల తర్వాత ముఖం కడిగి వేసుకోవాలి. అప్పుడు మీ ముఖం ఎంతో అందంగా మెరిసిపోతుంది.
- పాలమీగడతో ముఖం చేతులు, మెడ, పాదాలకు మీగడతో మర్దనా చేయాలి ఇలా రోజు చేయడం వలన చర్మం మెరిసిపోతుంది.
- రెండు స్పూన్ల పసుపు, ఇందులో కొన్ని పచ్చి పాలు నిమ్మరసం వేసి కలిపి మీ ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ చర్మానికి నిగారింపు వస్తుంది.
- ఫేర్ అండ్ లవ్లీ తీసుకొని ఒక గిన్నెలో వేసి అందులో నిమ్మరసం వేసి కలపాలి. అందులోకి టమాటా రసం పిండుకోవాలి.
మీ ముఖం శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచి వేయాలి.
ఇలా చేయడం వల్ల చర్మం పై ఉన్న జిడ్డు పోతుంది. మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
- టమాటా గుజ్జు తీసుకుని అందులో చక్కెర వేసి రోజుకు ఒకసారి ఫేస్ కు మర్దనా చేయాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
- టమాటా గుజ్జు తీసుకుని అందులో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.
- టమాటాను paste చేసుకుని ఇందులో నిమ్మరసం వేసి కలిపి ఫేస్ కు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడగాలి. కడిగిన తర్వాత చర్మం మృదువుగా మారుతుంది.
- టమాటా రసం లో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ శనగపిండి కలిపి కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి.
- టమాటా రసం ని తీసుకొని అందులో మూడు స్పూన్ల పచ్చి పాలు వేసి కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడగాలి. ఇలా వారం రోజులు చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది.
- టమాటా తీసుకొని సగం కట్ చేసి మన face కి మర్దనా చేయాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే ముఖం ఎంతో నిగారింపు వస్తుంది.
- టమాటాలు తీసుకొని మిక్సీ పట్టి అందులో పచ్చి పాలు వేసి ఫేస్ కి అప్లై చేసుకోవాలి. పది నిమిషాలు ఉంచి కడిగేయాలి చర్మం ఎంతో అందంగా మారుతుంది.