Potato For Shiny Hair / జుట్టు పెరుగుదలకు బంగాళదుంప – Beauty tips
Potato For Shiny Hair / జుట్టు పెరుగుదలకు బంగాళదుంప – Beauty tips
బంగాళాదుంప ని వంట లోనే కాదు జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది.
ముందుగా బంగాళాదుంపలను తీసుకొని దాని చెక్కు తీసి శుభ్రంగా కడగాలి. తరువాత దానిని గ్రైండ్ చేసి దాని నుండి రసం తీసుకోవాలి. అలా తీసుకున్నా రసాన్ని మీ జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించండి. ఒక గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
For shiny hair:-
బంగాళాదుంప రసం కొంచెం, నిమ్మరసం కొంచెం, egg white , ఆనియన్ రసం కలిపి జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించాలి.
ఆరాక తలస్నానం చేస్తే జుట్టు shiny గా మారుతుంది.
ఇలా నెలకు 4 చేస్తే ఫలితం ఉంటుంది.