Skip to content
Best 5 Tips To Reduce Blackness on Face మీ ముఖం నలుపు తగ్గి అందంగా తెల్లగా అవ్వాలంటే
మీ ముఖం నలుపు తగ్గి అందంగా ఉండాలంటే
- ఒక బౌల్ తీసుకొని అందులో రోజ్ వాటర్ మూడు చుక్కలు వేసి తర్వాత నిమ్మరసం వేసి కలిపి దూది తీసుకుని అందులో ముంచి ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ పడుకునే ముందు చేస్తే ముఖం తెల్లగా అవ్వడం ఏ కాకుండా మృతకణాలు తొలగిపోతాయి.
- 2 spoons శనగ పిండి తీసుకొని అందులో కొంచెం పెరుగు, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల నలుపు తగ్గి తెల్లగా అవుతారు.
- శనగపిండిలో పచ్చిపాలు పోసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిని ముఖానికి పెట్టుకొని ఆరిన తరువాత కడిగేయాలి ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
- 2 spoons శనగపిండిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయాలి. అలా అప్లై చేసిన తర్వాత ఆరాక కడిగేయాలి, ఇలా రోజు చేయాలి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
- 2 spoons శనగపిండిలో 2 spoons పసుపు, గంధం పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత ముఖం కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి, మచ్చలు తగ్గుతాయి, ముఖం కాంతివంతంగా మారుతుంది.