Skip to content
- పచ్చి పాలు తీసుకుని అందులో పసుపు , కొంచెం మిరియాల పొడి, అల్లం రసం వేసి కలిపి త్రాగితే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
- పసుపు వలన కలిగే లాభాలు.
శరీరంలో ఎన్నో రకాల వ్యాధులను నివారిస్తుంది. క్యాన్సర్ ను అరికడుతుంది. పసుపు నీళ్లలో వేసుకుని త్రాగడం వలన కీళ్ల నొప్పులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
- మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. జలుబు దగ్గు నుండి ఉపశమనం ఉపశమనం కలుగుతుంది. షుగర్ వ్యాధులకు యాంటీ బాక్టీరియా గా పనిచేస్తుంది. ఫస్ట్ వాడటం వలన మతిమరుపును పోగొడుతుంది. రక్త ప్రసరణ జరుగుతుంది.
- పసుపు వాడకం వలన కొవ్వును కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు రక్షణ గా కాపాడుతుంది. నెలసరి రోజులలో ఈ పసుపు నీళ్లలో వేసుకుని తాగితే నొప్పులు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
- కడుపులో మంటను తగ్గించే లక్షణాలు బస్సులో ఉన్నాయి. పసుపు నీరు త్రాగడం వలన ఉబ్బసం జీర్ణ సమస్యలు మెరుగుపడతాయి. పసుపు విషపదార్థాలను బయటకు పంపుతుంది. రోజూ చిటికెడు పసుపు గోరువెచ్చటి నీటిలో కలిపి త్రాగితే మంచిది. ఇది శరీరాన్ని కాపాడి ఆరోగ్యంగా ఉంచుతుంది.