Hair tipsHealth tips

Hibiscus Benefits / మందారం పుష్పం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

Hibiscus Benefits / మందారం పుష్పం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

mandharapu puvvu
Mandharapu puvvu

మందారం వాడడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.

మందార పువ్వు ఎరుపు,  పసుపు,  నారింజ మరియు ఉదా రంగు లో ఉంటాయి.

మందారం పుష్పం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆయుర్వేదంలో వీటిని అజీర్ణం sperm count పెరగడానికి ఉపయోగిస్తారు.

పుష్పం నుండి వచ్చిన సారం అనేక జుట్టు సంరక్షణకి, చర్మానికి వచ్చిన వ్యాధులను నయం చేస్తుంది మరియు చర్మం  మెరవడానికి సహాయపడుతుంది. ఆకలి పెరగడానికి ఈ పుష్పం చాలా ఉపయోగపడుతుంది.

ఇది రోజూ పరిగడుపున ఒక స్పూన్ తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

చెట్టు యొక్క బెరడు వేర్లు జ్వరాలకు చికిత్స చేయడానికి కషాయంగా ఉపయోగిస్తారు.

మందార పువ్వు జుట్టు కి చాలా మంచిది.

దీనిని జుట్టుకు పెట్టడం వల్ల కేశాలు లావుగా ఉంటాయి. మరియు జుట్టు రాలకుండా మెరుస్తూ ఉంటుంది.

మందారం పూలని కొన్ని తీసుకొని గ్రైండ్ చేసి అది జుట్టు కుదుళ్ళకు పట్టించి గంట తర్వాత కడిగేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.

మందారం ఆకులతో కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి.

కొన్ని ఆకులు, కొన్ని పువ్వులు తీసుకొని  రుబ్బి , అందులో కొద్దిగా పెరుగు కలిపి తలకు పట్టించి ఆరాక షాంపూతో కాకుండా నీళ్ళతో కడగాలి.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.

మందార పువ్వులను కొన్ని తీసుకొని నూనెలో మరిగించి దాన్ని వడకట్టి హెయిర్ కి పెట్టుకుంటే జుట్టు చాలా లావుగా పెరుగుతుంది .

ఇది జుట్టుకు కావలసిన పోషణను అందిస్తుంది. ఇది ఒక కండీషనర్ గా పనిచేస్తుంది.

మందారం లో యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి.

ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

మందారం నూనె లో విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి.

జుట్టు ని బలంగా చేస్తుంది.

మందార పువ్వులు, ఆకుల నుండి సేకరించిన జెల్ లాంటిది కండిషనర్గా పనిచేస్తుంది.

మందారం,  కొబ్బరినూనె,  ఆలివ్ ఆయిల్,  ఉల్లిపాయలు,  కలబంద అన్నీ కలిపి పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది.

శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

మందారం చెట్టు నుండి వచ్చిన మందార పొడిని పరిగడుపున పాలల్లో వేసుకుని సేవిస్తే ఊబకాయం తగ్గుతుంది అలాగే వీర్యకణాల వృద్ధి ని పెంచుతుంది.

నునే పెట్టడం వల్ల  జుట్టు రాలిపోవడం తగ్గుతుంది, అలాగే చుండ్రు తగ్గుతుంది.

జుట్టు పెరగడానికి మందారం ని ఇలా ఉపయోగించాలి.

మందారం నుంచి నూనె తయారు చేయుటకు 5 పువ్వులు,  5 ఆకులు, కొబ్బరి నూనె, అలోవేరా.

కొబ్బరి నూనె వేడి చేసి అందులో పువ్వులు, ఆకులు, అలోవేరా కలిపి బాగా మరిగించి వడపోసుకొని సీసాలో నిల్వ చేయండి.

ఇది జుట్టుకు పట్టించి మర్నాడు షాంపుతో కడగాలి ఇది జుట్టును బలంగా చేస్తుంది.

ఆకులు పెరుగుతో hair paste:-

మందార ఆకులు గ్రైండ్  చేసి అందులో పెరుగు కలిపి జుట్టు  కి పెడితే చాలా మంచిది.

పెరుగు జుట్టు కి స్మూత్ నెస్ ని పెంచుతుంది. ఇది ఆరాక కడిగేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మన జుట్టు ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది.

మందార పువ్వులు మెంతులతో హెయిర్ paste:-

మెంతులను రాత్రంతా నానబెట్టి వాటిని పువ్వులతో రూబీ మెత్తని పేస్ట్లా చేయాలి చెయ్యాలి. దీనిని తలకు పట్టించి ఆరాక శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చుండ్రును నివారిస్తుంది.

అలాగే మందారం వేప తో కూడా పేస్ట్ చేసుకోవచ్చు.

అలాగే మందారము ఉసిరికాయతో కూడా పేస్ట్ చేసుకొని పెట్టడం వల్ల చుండ్రును నివారిస్తుంది.

Disadvantages:– ఇది కొంత మందికి పడవు ఎలర్జీని పెంచుతుంది. అలాంటి వారు దీనిని ఉపయోగించకపోవడం మంచిది.