Top Best Juice Benefits జ్యూస్ ల వల్ల కలిగే లాభాలు ఎన్నో
- బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరానికి కావలసిన శక్తి వస్తుంది అలాగే రక్తం బాగా పెరుగుతుంది..
- క్యారెట్ ని జ్యూస్ లాగా చేసుకొని తాగినా క్యారెట్‌ను తిన్నా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. క్యారెట్లో విటమిన్ ఉండడం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచి కంటి సమస్యలు తగ్గుతాయి.
- బత్తాయి రసం త్రాగడం వలన మలబద్దకం తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు బత్తాయి రసం త్రాగడం వలన మంచి పోషకాలు అందుతాయి.
- చెరుకు రసం తాగితే అలసట తగ్గి జీర్ణశక్తి మెరుగవుతుంది. మధుమేహం ఉన్నవారు కూడా చెరుకు రసం త్రాగవచ్చు.
- నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే నిమ్మకాయ రసం గోరువెచ్చటి నీళ్లతో కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
- ఉసిరి జ్యూస్ త్రాగడం వలన చర్మం యవ్వనంగా కాంతివంతంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. ఈ జ్యూస్ త్రాగడం వలన నల్లటి మచ్చలు తగ్గి శరీరానికి ఎంతో తోడ్పడుతుంది.
- సొరకాయ జ్యూస్ తాగితే రక్త సరఫరా జరిగేటట్టు చేస్తుంది.
అధిక బరువు తగ్గిస్తుంది. కంటి చూపుతో బాధపడేవారు ఈ జ్యూస్ త్రాగడం వలన ఎంతో మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరంలోని మలినాలను తేలికగా బయటపడటం చేస్తుంది.
- అలోవెరా జ్యూస్ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలోవెరా తో జుట్టు రాలే సమస్య అరికట్టవచ్చు. చర్మంపై ఏర్పడే ముడతలు అరికడుతుంది. చర్మం అందంగా తయారవడానికి తోడ్పడుతుంది.
- టమాటా జ్యూస్ రావడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. టమాటో జ్యూస్ లో విటమిన్ ఏ ఉంటుంది టమాటా జ్యూస్ తాగడం వలన అధిక బరువు తగ్గుతుంది. అలాగే టమాటా జ్యూస్ కొవ్వును కరిగిస్తుంది.
- దానిమ్మ జ్యూస్ రావడం వలన గుండెజబ్బులను నివారిస్తుంది. ఈ జ్యూస్ త్రాగడం వలన రుతుక్రమం చక్కగా జరుగుతుంది. సంతానం కూడా కలుగుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- కొత్తిమీర పుదీనా తులసి చూస్తూ రోజూ తీసుకుంటే శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్లు రాకుండా చూస్తుంది. ఋతుక్రమం చక్కగా జరిగేటట్లు చేస్తోంది.