Top Best Health Benefits of Godhuma Gaddi గోధుమ గడ్డి తో లాభాలు
Top Best Health Benefits of Godhuma Gaddi గోధుమ గడ్డి తో లాభాలు
గోధుమ గడ్డి తో లాభాలు
-
గోధుమ గడ్డి రసం త్రాగితే కడుపులో మంట అధిక బరువు తగ్గుతుంది.
-
గోధుమ గడ్డి రసం తాగితే అర్షమొలలు తగ్గుతాయి.
-
గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
- గోధుమ గడ్డి వలన లాభాలు అంటే
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
వెంట్రుకలు తెల్లబడకుండా కాపాడుతుంది
చర్మంపై మృతకణాలు తగ్గిస్తుంది. - చర్మం కాంతివంతంగా మారుతుంది
- శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి తగినంత శక్తిని పెంచుతుంది
- గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వలన అన్నము కానీ ఏది తిన్న తొందరగా జీర్ణం అవుతుంది.
- గోధుమ గడ్డి జ్యూస్ తో అల్సర్ తగ్గుతుంది రక్తమును శుద్ధి చేస్తుంది.