Health tipsskin care tips

Top 9 Amazing Health Benefits of Alovera / అలోవెరా ఉపయోగాలు

Top 9 Amazing Health Benefits of Alovera / అలోవెరా ఉపయోగాలు

  • 1) అలోవేరా జ్యూస్ తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

     

    2) ఈ జ్యూస్ తాగడం వలన కొవ్వును కరిగించి ఆధిక బరువును తగ్గిస్తుంది.

    3) అలోవేరా ఉపయోగించడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టి ఆరోగ్యవంతంగా ఉంటుంది.

    4) అలోవేరా వాడడం వలన వయస్సు మీద వచ్చే ముడతాలను నివారిస్తుంది.

  • 5) అలోవేరా వాడడం వలన అల్సర్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

    6) కలబంద గుజ్జులో సైంధవ లవణం కలిపి రెగ్యులర్ గా తాగితే నెలసరి సమస్య దూరమౌతుంది.

    7) కలబంద గుజ్జు ను తీసి ముఖంపై అప్లై చేస్తే మెటిమలు, మచ్చలు, తొలగిపోతాయి.

    8) కలబంద గుజ్జును శరీరమంతా బాగా అప్లై చేస్తే చర్మం నిగ నిగ లాడుతుంది.

    9) కలబంద గుజ్జును వాడడం వలన మలబద్ధకం తగ్గుతుంది.