Skip to content
Top 8 Best Tips of Curry Leaves / కరివేపాకు వల్ల కలిగే ఉపయోగాలు
- కరివేపాకు కూరలో వేసుకొని తినడం వలన కంటి చూపు మెరుగు పడుతుంది.
- కరివేపాకు పొడి గాని లేదా పచ్చి కరివేపాకు గాని రోజు తినడం వలన ఘగర్ వ్యాధి రాకుండా చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.
- కరివేపాకు తింటే కడుపులో ఉబ్బరం తగ్గి తినే ఆహరం చక్కగా అరుగుతుంది.
- కరివేపాకు తినడం వలన మతి మరుపు తగ్గుతుంది.
- పిల్లల ఎదుగుదల పెరిగి ఎముకలు ధృడంగా ఉంటాయి, జ్ఞాపక శక్తి పెంచుతుంది.
- కరివేపాకు తినడం వలన నోటి పుంత తగ్గుతుంది.
- కరివేపాకులు తింటే కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది.
- మధు మేహంతో బాధ పడేవారు కరివేపాకులు రోజు తినడం వలన ఎంతో సహాయకరంగా ఉంటుంది.