Top 6 Best Tips To Glow Face Beauty / ముఖ సౌందర్యాన్ని పెంచే వంటింటి చిట్కాలు – beautytips.jagtialdistrict.com
Top 6 Best Tips To Glow Face Beauty / ముఖ సౌందర్యాన్ని పెంచే వంటింటి చిట్కాలు
-
బియ్యం పిండి 2 స్పూన్స్ తీసుకుని అందులో కొంచెం తేనె, పాలు కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీరుతో కడిగి వేయ్యాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
-
1 స్పూన్ బియ్యం పిండిలో 1 స్పూన్ పసుపు కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి పేట్టుకుంటే మొటిమలు మచ్చలు తొలగి పోతాయి.
-
బియ్యం కడిగిన వాటర్ తో ముఖం కడ్కుకుంటే నల్లదనం పోయి. అందంగా తయారు అవుతారు.
-
పెరుగు లో కీరదోస రసం వేసి, బాగ కలిపి ముఖానికి ప్యాకలా వేసుకోవాలి. ఆరిన తర్వతా గోరు వెచ్చటి నీరుతో కడిగేయ్యాలి. చర్మం కాంతి వంతంగా ఉంటుంది.
-
ఉదయానే పచ్చిపాలలో, తనే, శనగపిండి కలిపి ముఖానికి పూసుకొని 20 నిమిషాలా తర్వతా చల్లటి నీటితో కడిగి వెయ్యాలి. నలుపు దనం పోయి ముఖం కాంతివంతంగా తయారు అవుతుంది.
-
చెంచా నిమ్మరసం పావు కప్పు తెనే, కోడి గ్రుడ్డు లోని తేల్లసొన కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పూసుకొని ఆరాక కడిగి వెయ్యాలి. ఇలా చెయ్యడం వలన ముడతలు పోయి యవ్వనంగా కనబడతారు.