Skip to content
Top 10 Amazing Tips For Face Glowing / ముఖం మెరిసిపోయేందుకు అద్భుతమైన చిట్కాలు
- బియ్యప్పిండి 2 స్పూన్స్ తీసుకుని అందులో కొంచం తేనె, పాలు కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి పూసుకోవాలి. ఆరగంట తర్వాత చల్లటి నీటితో కడిగి వేయ్యాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది.
- 1 స్పూన్ బియ్యం పిండిలో 1 స్పూన్ పసుపు కలిపి పేస్ట్ లా చేసుకొని ముఖానికి పెట్టుకుంటే మొటిమలు మచ్చలు తొలగిపోతాయి.
- బియ్యం కడిగిన వాటర్ తో ముఖం కడుకుంటే నలదనం పోయి అందంగా తయారు అవుతారు.
- పెరుగులో కీర దోస రసం వేసి, బాగ కలిపి ముఖానికి ప్యాకలా వేసుకోవాలి. ఆరిన తర్వతా గోరు వెచ్చటి నీరుతో కడిగివేయలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం కాంతి వంతంగా ఉంటుంది.
- ఉదయాన్నే పచ్చిపాలల్లో, తనే, శనగపిండి కలిపి ముఖానికి పూసుకొని 20 ని.ల తర్వాతా చల్లటి నీరుతో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల నలుపు దనం పోయి ముఖం కాంతివంతంగా తయారు అవు తుంది.
- చెంచా నిమ్మరసం, పావు కప్పు తేనే, కోడి గుడ్డు లోని తెల్లసొన కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పూసుకొని ఆరాక కడిగి వెయ్యాలి. ఇలా చెయ్యడం వలన ముడతలు పోయి యవ్వనంగా కనబడతారు.
- అనస పండు ను మేత్తగా చేసి ఇందులో కొబ్బరి పాలు తేనె వేసి కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాలు ఉంచి చల్లటి వాటర్ తో కడిగి వెయ్యాలి. ఇలా చేయ్యడం వలన మృత కణాలు తగ్గుతాయ.
- పెసర పిండిలో కొంచం కొబ్బరి నూనె పోసి కలిపి ముఖానికి పెట్టుకొని, కాళ్లు, చేతులకు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఆరగంట అయిన తర్వాత గోరు వెచ్చటి నీరుతో కడిగి వేయాలి. ఇలా చేయడం వలన మురికి పోయి. ముఖం కాంతి వంతంగా మారుతుంది.
- 2 స్పూన్ నిమ్మరసం లో నారింజ రసం, 1 స్పూన్ పరుగు వేసి ముఖానికి మాస్క్ లా వేసుకొని ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖం కడిగి వెయ్యాలి . ఇలా ఇలా చేయడం వలన మీ చర్మం ఎంతో నిగారింపు వస్తుంది.