Skip to content
		
			
		
		
	
		
		
		
	
	
		
			
	
	
	
			
	
Top 10 Amazing Health Benefits of Guava / జామ పండు తో కలిగే లాభాలు
- జామపండు షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు కూడా తినవచ్చు.
 
-  జామ పండు ఎక్కువగా తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
 
-  జలుబుతో బాధపడేవారు లు జామ గింజలు తీసేసి తినవచ్చు.
 
-  జామ పండ్లలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
 
-  జామపండ్ల లో C విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది.
 
-  జామ పండు తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది.
 
- జామ పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
 
- కడుపు ఉబ్బరంతో బాధపడేవారు జామ పండు తినకూడదు.
 
-  జామ పండు తినడం వలన దంతాలు గట్టిపడతాయి.
 
- పెరిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు జామ పండు చాల మంచిది