Skip to content
		
			
		
		
	
		
		
		
	
	
		
			
	
	
	
			
	
Top 10 Amazing Health Benefits of Eggs / కోడి గుడ్లు తినడం వలన కలిగే లాభాలు
-  ప్రతి రోజు గుడ్డు తినడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. అనేక జబ్బు సమస్యలు నివారిస్తుంది.
 
- జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. జట్టుకు అప్లై చేసిన వెంట్రుకలు ఉడిపోవు. ఎముకల ధృడత్వానికి సహాయపడుతుంది.
 
- చర్మం పై ఏర్పాడే మృత కణాలు తొలగి పోతాయి.
 
- గుడ్డు రోజు తినడం వలన అందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సన్నగా ఉన్న పిల్లలు రోజుకు ఒక్కటి తింటే ఎదుగుదల పెరుగుతుంది.
 
- రోజు ఎగ్గ తినడం వలన గుండె జబ్బులు రావు . మెదడు చురుకుగా ఉండే అందుకు తోడ్పడుతుంది.
 
- కోడిగుడ్డు రోజు తినడం వలన రక్తపోటు నివారిస్తుంది.
 
- బరువు తగ్గి శరీరం చురుకుగా ఉండేందుకు తోడ్పడుతుంది.
 
- గర్భిణి స్త్రీలు ప్రతి రోజు గుడ్డు తినటం వలన ఆరోగ్యముగా ఉంటారు.
 
- పిల్లలు రోజు ఒక గుడ్డు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు.
 
- కోడి గుడ్డులో మాంసకృత్తులు చాలా ఉన్నాయి.