Skip to content
Top 10 Amazing Benefits to Enhance Skin Beauty చర్మ సౌందర్యాన్ని పెంచే 10 చిట్కాలు
- ఆలుగడ్డ రసమును ముఖంపై అప్లై చేసి ఆరాక కడిగితే మృత కణాలు తగ్గుతాయి .
- గుమ్మడి ముక్కల్ని తీసుకొని కళ్ళకింద ఉంటే నల్లటి వలయాలు తగ్గుతాయి.
- ప్రొద్దున నిద్ర లేవగానే క్యారెట్ జ్యూస్ తాగితే శరీరానికి చాల మంచిది.
- ప్రతిరోజు గ్రీన్ టీ, అల్లం టీ లేదా నిమ్మరసం త్రాగితే శరీరం ప్రశాంతంగా ఉంటుంది.
- కలబంద గుజ్జును కనుబొమ్మల పైన రాసి కాసేపు ఉంచి కడిగి వేసుకుంటే మంచి సేపు వస్తుంది.
- రోజుకి తగినన్ని నీరు తాగితే జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. చర్మం అందంగా మారుతుంది.
- గులాబి రేకులు నీళ్లలో గంటసేపు నాన బెట్టి ఆ నీళ్లని కళ్లపైన పెట్టుకుంటే అలసట తగ్గుతుంది.
- పాలకూర, క్యాప్సికం, క్యారెట్, చిలగడ దుంప వంటి కూరలు తింటే కంటి సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
- బాదం నూనె ముఖంపై ప్రతిరోజు రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
- బాదం నూనెలో కొబ్బరినూనె అలోవెరా జెల్ ను కలిపి ముఖంపై అప్లై చేస్తే ముడతలు తగ్గుతాయి.
- బీట్ రూట్ పేస్టులాగా చేసి కొన్ని పాలు, కొంచెం తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరాక చల్లటి నీరుతో ముఖం కడుక్కోవాలి . చర్మం ఎంతో కాంతి వంతంగా మారుతుంది.
- శనగపిండిని తీసుకుని ఇందులో పసుపు, రోజు వాటర్ కలిపి శరీరమంతా పూసుకొని అరాక కడిగి వెయ్యాలి. ఇలా చెయ్యడం వలన చర్మం మెరుస్తుంది.