Top 10 Amazing Benefits Of Carrot / క్యారెట్ యొక్క ఉపయోగాలు
Top 10 Amazing Benefits Of Carrot / క్యారెట్ యొక్క ఉపయోగాలు
క్యారెట్ లో చాలా గుణాలు ఉంటాయి.
క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలిగిస్తాయి.
ఇందులో అధిక కేలరీలు ఉంటాయి.
వీటిని తింటే పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదిగేలా చేస్తుంది.
వీటిని డైరెక్ట్ గా తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
క్యారెట్లో విటమిన్ ఏ, సి ఉంటాయి.
ఇది మంచిగా ఎముకలకు బలాన్ని ఇస్తాయి.
చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
రంగు కోల్పోయిన చర్మానికి, ఎండకు కమిలిపోయిన చర్మానికి క్యారెట్ రసం apply చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
చర్మం పొడిబారకుండా
రెండు స్పూన్ల క్యారెట్ జ్యూస్, ఒక్క స్పూన్ బియ్యపిండి, ఒక్క స్పూన్ శెనగపిండి కలిపి ఫేస్ కి అప్లై చేసి, ఆరాక కడిగేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.
అంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది.
హెయిర్ చివరలు పగలకుండా చేస్తుంది
కొన్ని క్యారెట్లను తీసుకొని వాటిని జ్యూస్ చేసి అందులో egg white సోనా కలిపి ఒక గంట తర్వాత కడిగేస్తే మీ హెయిర్ చివరలు చిట్లకుండా చేస్తుంది.
అలాగే మీ హెయిర్ కి మంచి పోషకాలను ఇస్తాయి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు మీ జుట్టు చాలా మంచిగా ఉంటుంది.
కంటి చూపు మెరుగు పరచడానికి
క్యారెట్లో విటమిన్ ఏ బి ఉంటాయి.
కాబట్టి వీటిని రోజూ తీసుకోవడం వల్ల కళ్లకు చాలా మంచిది.
చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. కంటిచూపు మెరుగు పరుస్తుంది.
రక్తహీనతకు
క్యారెట్లో రక్తహీనతను తగ్గించే గుణం ఉంటాయి.
క్యారెట్ జ్యూస్ ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత చాలా వరకూ తగ్గుతుంది.
ఇందులో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
గుండె జబ్బులు
క్యారెట్ లో చాలా పోషక విలువలు ఉన్నాయి వీటిని తాగడం వలన గుండె జబ్బులు రావు.
చెడు కొలెస్ట్రాల్
రోజుకు ఒక పచ్చి క్యారెట్ ని తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
మెదడుకి
ఒక క్యారెట్ క్రమం తప్పకుండా తీసుకుంటే ఇందులోని అధిక కేలరీలు చిన్నారుల మెదడుని ఉత్తేజపరుస్తాయి.
ఆలోచనా శక్తిని పెరిగేలా చేస్తుంది.