Skip to content
Symptoms Of Heart Attack / గుండెపోటు లక్షణాలు
- రాత్రిపూట నిద్రించేటప్పుడు ఎక్కువగా గురక పెడతారు. అలాంటప్పుడు, వీళ్లకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. మెదడుకు ఆక్సిజన్ అందక పోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు రక్తపోటు పెరుగుతుంది ఇలా పెరిగి గుండె జబ్బుకు దారి తీస్తుంది.
- చేతులు, కాళ్లు బలహీనంగా మారినప్పుడు కూడా గుండె సమస్య వచ్చ ప్రమాదం ఉంది.
- అలాంటి వారు డాక్టర్ ను సంప్రదించాలి.
- గుండెపోటు వచ్చిన వారికి ఎడమ చేతు విపరీతంగా నొప్పిగా ఉంటుంది. గుండె దగ్గర నొప్పి, ఉపిరి అందక పోవడం ఈలాంటి లక్షణాలు కనబడతాయి.
- స్త్రీలకు వెన్ను నొప్పి, కళ్లు తిరగడం శరీరం నీరసించి పోవడం, ఇలాంటి లక్షణాలు ఆడవారిలో ఉంటే గుండె నొప్పికి దారి తీస్తుంది.