Best Tips To Reduce Fat in Body మన శరీరంలోని కొవ్వు తగ్గాలంటే
Best Tips To Reduce Fat in Body మన శరీరంలోని కొవ్వు తగ్గాలంటే
-
నిమ్మకాయ రసం గోరువెచ్చటి నీటిలో కలిపి పరగడుపున త్రాగాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వలన కొవ్వు తగ్గుతుంది.
వెల్లుల్లి రెబ్బను తినడం వలన కొవ్వు తగ్గుతుంది.
మొలకెత్తిన గింజలు తినడం వలన కూడా కొవ్వు తగ్గుతుంది.
- అల్లం టీ తాగితే శరీరానికి ఎంతో మంచిది.
టీ తాగడం వలన కొవ్వు కరుగుతుంది. ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తినాలి. ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కు దూరంగా ఉండాలి. వ్యాయామం ఎక్కువగా చేయాలి. ఇలా చేయడం వలన శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. - వేడి వాటర్ లో జిలకర వేసి కాసేపు మరిగించి ఆ వాటర్‌ను వడకట్టి పరిగడుపున ప్రతిరోజు త్రాగాలి. ఇలా చేయడం వలన కొవ్వు తగ్గుతుంది. ఈ వాటర్ తాగిన గంట దాకా ఏమి తినకూడదు.
- కొవ్వు తగ్గాలంటే ఒక పూట అన్నం. సాయంత్రం జొన్నరొట్టె తినాలి. ఎక్కువగా కూరలు తినాలి.
ఆయిల్, ఉప్పు తక్కువగా వేసుకోవాలి. ఫ్రూట్స్ తినాలి 6, 7 వరకు భోజనం ముగించాలి. బొప్పాయి, కర్బూజ పండ్లు తినాలి. తేనె నిమ్మరసం వాటర్ లో వేసుకొని త్రాగాలి. - యోగ, exercise ఇలాంటివి రోజు చేయాలి. కాలేయంలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించుకోవాలి. నిమ్మరసం నీళ్లు తాగితే వ్యర్ధాలను తొలగించవచ్చు.
వాటర్ లో అల్లం వేసి మరిగించాలి మరిగిన తరువాత నిమ్మకాయ రసం తేనె వేసుకొని త్రాగాలి. ఇలా చేయడం వలన పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. - గోరువెచ్చటి నీరు త్రాగాలి. రోజుకు ఒక గ్లాస్ త్రాగాలి. ఈ రోజు తాగే టీ కాఫీలు మానేయాలి. నీటిని మరిగించి అందులో అల్లం వేసి కాసేపు ఉంచి ఆలయ వడపోసుకొని తాగితే కొవ్వు తగ్గుతుంది.