Skip to content
Best Tips to Prevent Cancer / క్యాన్సర్ రాకుండా ఉండటానికి
- క్యాన్సర్ రాకుండా ఉండాలంటే భోజనం తక్కువా గా తినాలి. తినడానికి తినడానికి మధ్య 8 గంటల వ్యవధి ఉండాలి. క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి.
- శరీరం మనస్సు ప్రశాంతంగా ఉంటే, క్యాన్సర్ మన ధరికి చేరదు.
- పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
- తోటకూర, పాలకూర వంటి కూరలు తినాలి.
- క్యాబేజి, కాలిఫ్లవర్ వంటి కాయగూరలు ఎక్కువగా తిన్నట్లైతే క్యాన్సర్‌ను నివారించవచ్చు.
- కొవ్వు కలిగిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
- మొలకెత్తిన గింజలు తినడం వలన క్యాన్సర్‌ను నివారించవచ్చు.
- మధ్యపానం, డ్రగ్స్, సిగరెట్ అలవాటు ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.
- శరీరంలో మలినాలు. తొలగిపోవాలంటే, కాయగూరల రాసాలు రోజు 1 గ్లాసు తీసుకోవాలి.
- శరీరానికి తేలికగా అరిగే ఫుడ్ తినాలి. ఇలా చేయటం వలన క్యాన్సర్‌ను నివారించవచ్చు.