Best Health Benefits of మెంతులు / మెంతులతో ఉపయోగాలు
Best Health Benefits of మెంతులు / మెంతులతో ఉపయోగాలు
- 
మెంతులు రోజు వంటలో వాడడం వలన బరువు తగ్గుతారు.
 - 
మెంతులు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
 - 
మెంతులు నానపెట్టిన వాటర్ తాగడం వలన, లేదా తినడం వలన షుగర్ వ్యాధి గ్రస్తులకు చాల మంచిది.
 - 
మెంతులు నానబెట్టిన వాటర్ తాగితే కిడ్నీ రాళ్లు తొలగిపోతాయి.
 - 
మెంతులు, బెల్లం కలిపి లడ్డు లాగా చేసి ఇది రోజుకొకటి తింటే బాలెంతలకు పాలు సమృద్ధిగా ఉంటాయి.