Skip to content
- వావిలాకు మొక్క సర్వరోగనివారిణి. ఒళ్ళు నొప్పులకు వాడుతారు. వేడి వాటర్ లో వావిలాకు వేసి కాచి స్నానం చేస్తే ఒంటి నొప్పులు తగ్గుతాయి.
- ఈ ఆకు కషాయం తాగడం వలన శరీరంలో చెడు ను తగ్గిస్తుంది. బరువు కూడా తగ్గుతారు.
- వావిలాకు కాళ్ళ పగుళ్ళును నయం చేస్తుంది అల్సర్ ను తగ్గిస్తుంది. ఈ కషాయం తాగడం వలన ఉబ్బసం తగ్గుతుంది. ఆకలి పెంచుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే అనేక చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

- వావిలాకు వాడడం వలన జ్వరం, పంటి నొప్పి, డయాబెటిక్ అన్ని వ్యాధులకు వావిలాకు చక్కగా పనిచేస్తుంది. వావిలాకు పేస్టు చేసి తలపైన రుద్దాలి. ఇలా చేస్తే తల నొప్పి తగ్గుతుంది. శరీరం పైన వాపు తగ్గించడానికి వావిలాకు ను వాడుతారు. గుండెజబ్బులను నివారిస్తుంది.
- మూర్చ వ్యాధి వచ్చిన వారు ఈ వావిలాకు రసం ముక్కులో పోస్తే మూర్ఛ వ్యాధి తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులకు కూడా వావిలాకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. బాలింతలకు కూడా ఎంతో ఆరోగ్యం. ఈ ఆకు వేడి నీళ్లలో వేసి బాగా మరిగించి స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి.
- వావిలాకు రసంలో కొంచెం సొంటి పొడి వేసుకొని తాగితే ఆస్తమా తగ్గుతుంది. వావిలాకు ను వేడి చేసి కట్టు కట్టుకుంటే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, నడుము నొప్పి తగ్గుతుంది. ఈ ఆకును వేయించి తింటే నోట్లో నుండి ముక్కులో నుండి రక్తం కారుట ఆగిపోతుంది.
- వావిలాకు ను వినాయక చవితి పండుగ రోజున ఉపయోగిస్తారు. వావిలాకు ను తీసుకొని కుండలో వేసి నీళ్లు పోసి బాగా మరిగించాలి. మరిగించిన ఈ వావిలాకు కషాయమును చల్లారనివ్వాలి. చల్లారాక వడబోయాలి. అందులో వాటర్ కలిపి పొలంలో పొయ్యాలి. పంట బాగా పండుతుంది.