Skip to content
Amazing Benefits of Honey తేనే వల్ల ఉపయోగాలు
- తేనె లో యాంటీ ఆక్సిడెంట్స్, బ్యాక్టీరియా గుణాలు ఇందులో ఉన్నాయి.
జీర్ణ సమస్యకు కూడా ఉపయోగపడుతుంది. తలిగిన గాయాలను కూడా తేనె పూయటం వలన నొప్పి తగ్గుతుంది.
- ఈ తేనె తాగడం వలన దగ్గు తగ్గుతుంది.
- తేనె తాగడం వలన షుగర్ వ్యాది కంట్రోల్ గా ఉంటది. ఈ తేనె డయాబెటిక్ పేషంట్సలకు చక్కని ఔషధంగా పని చేస్తుంది.
కడుపులో అల్సర్ వంటివి ఈ తేనె తాగడం వలన తగ్గుతుంది.
- తేనె తాగడం వలన జుట్టు ఆరోగ్యంగా పోడవుగా పేరుగుతుంది.
అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
గుండె పోటును నివారిస్తుంది. అంటు వ్యాధి రాకుండా నివారిస్తుంది.
- దగ్గు, దమ్ము, జలుబు వంటి వాటిని నయం చేసే గుణం తేనె లో ఉంది. ఇది క్యాన్సర్ ను అరికడుతుంది. తేనె తాగడం వలన కొలస్ట్రాల్ తగ్గుతుంది.
- తేనె తాగడం వలన బరువు తగ్గుతారు. కంటి చూపు మెరుగుపడుతుంది.
- వేడి పాలలో తేనె వేసుకొని త్రాగడం వలన ఒత్తిడిని దూరం చేస్తుంది. మలబద్ధకం దూరం చేస్తుంది.
రోగ నిరోధక శక్తి పెరిగి ధృడంగా ఉంటారు. మంచి నిద్ర వస్తుంది.
- తేనె లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, కాల్షియం వంటి లక్షణాలూ ఉన్నాయి.అనారోగ్య సమస్యలను అరికడుతుంది. చర్మ ఆరోగ్యాని కూడా కాపాడుతుంది. గోరు వెచ్చటి నిటిలో తేనె కలిపి తాగితే ఎర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
- ఉబ్బసం, గ్యాస్ వంటి లక్షణాలూ ఈ తేనెను త్రాగితే అరికడుతుంది. పిల్లలకు తేనె తాగించడం వలన బాగా నిద్ర పోతారు. తేనెను తాగడం వలన శక్తి వస్తుంది.
- తేనె ఆయుర్వేదం లో బాగా వాడుతారు. తేనె తాగడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పైత్యము తగ్గుతుంది. తేనె లో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం వేసుకొని త్రాగితే బరువు తగ్గుతారు.