Alovera Face Packs For Glowing Skin / మీ ముఖం కాంతివంతంగా ఉండడానికి అలోవేరా ను ఎలా ఉపయోగించాలి – Beauty tips
Alovera Face Packs For Glowing Skin/మీ ముఖం కాంతివంతంగా ఉండడానికి అలోవేరా ను ఎలా ఉపయోగించాలి – Beauty tips
-
ముఖం కాంతివంతంగా ఉండడానికి:
మీ ముఖం కాంతివంతంగా ఉండాలనుకుంటున్నారా అయితే కొద్దిగా alovera gel లో పసుపు వేసి కలిపి మొటిమలు ఉన్నచోట రాస్తే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
-
మృత కణాలను తొలగిస్తాయి:
అలోవెరాతో face పై తరచుగా మసాజ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.
-
Alovera తో ముఖం మెరుస్తుంది:
నిమ్మరసంలో కొద్దిగా alovera gel ను వేసి ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగితే ముఖం మెరుస్తుంది.
-
TAN ని తొలగించడంలో:
మీ ముఖం పై ఉన్న tan తొలగిపోవడానికి అలోవెరా జెల్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని కలిపి ఫేస్ కి అప్లై చేసుకోవాలి. అరగంట ఆరాక కడుక్కుంటే మీ ముఖం పై ఉన్న Tan తొలగిపోతుంది.
-
ముఖం తెల్లబడడానికి:
మీ ముఖం తెల్లబడడానికి 1tsp అలోవెరా జెల్, 1tsp శనగపిండిని వేసి కలుపుకోవాలి. తరువాత దానిని మీ ముఖానికి అప్లై చేసి అరగంట ఆరనివ్వాలి. అలా చేయడం వల్ల మీ ముఖం తెల్లబడుతుంది.
అలోవెరా జెల్ అనేది చర్మ రక్షణకు ఎంతో సహాయపడుతుంది.