Skip to content
10 Best Tips to Keep Heart Healthy / గుండె ఆరోగ్యంగా ఉండాలంటే
- శరీర బరువు తగ్గించుకోవాలి.
- ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
- చేపలు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి చేపలు ఎక్కువగా తినాలి.
- కోడిగుడ్డు వారానికి 4 గుడ్లు కనీసం తినాలి. ఇలా చెయ్యటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఎక్కువగా తినాలి.
- కొబ్బరినీళ్లు, మజ్జిగ, పెరుగు, ఎక్కువగా తీసు కావాలి.
- నారింజ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
- కాఫీ త్రాగడం వలన కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- గింజ ధాన్యాలు పరికడుపున తింటే గుండెకు ఎంతో మంచిది.
- పుచ్చకాయ తింటే గుండె ఆరోగ్యంగా బలంగా ఉంటుంది.