Skip to content
		
			
		
		
	
		
		
		
	
	
		
			
	
	
	
			
	
Best Tips to Prevent Cancer / క్యాన్సర్ రాకుండా ఉండటానికి
-  క్యాన్సర్ రాకుండా ఉండాలంటే భోజనం తక్కువా గా తినాలి. తినడానికి తినడానికి మధ్య 8 గంటల వ్యవధి ఉండాలి. క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి.
 
- శరీరం మనస్సు ప్రశాంతంగా ఉంటే, క్యాన్సర్ మన ధరికి చేరదు.
 
- పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
 
- తోటకూర, పాలకూర వంటి కూరలు తినాలి.
 
- క్యాబేజి, కాలిఫ్లవర్ వంటి కాయగూరలు ఎక్కువగా తిన్నట్లైతే క్యాన్సర్‌ను నివారించవచ్చు.
 
- కొవ్వు కలిగిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
 
- మొలకెత్తిన గింజలు తినడం వలన క్యాన్సర్‌ను నివారించవచ్చు.
 
- మధ్యపానం, డ్రగ్స్, సిగరెట్ అలవాటు ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.
 
- శరీరంలో మలినాలు. తొలగిపోవాలంటే, కాయగూరల రాసాలు రోజు 1 గ్లాసు తీసుకోవాలి.
 
- శరీరానికి తేలికగా అరిగే ఫుడ్ తినాలి. ఇలా చేయటం వలన క్యాన్సర్‌ను నివారించవచ్చు.