Hair tips

6 Amazing Hair Growth Benefits of Aloe Vera / జుట్టు పెరుగుదలకు కలబంద ను ఎలా ఉపయోగించాలి?

6 Amazing Hair Growth Benefits of Aloe Vera / జుట్టు పెరుగుదలకు కలబంద ను ఎలా ఉపయోగించాలి?

కలబంద గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలోని ప్రతి ఇంటా కనిపించే ఈ మొక్క తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  ఆయుర్వేదంలో కలబంద కు చాలా మంచి పేరుంది. కలబంద జుట్టుకు ఏ కాక ముఖానికి కూడా వాడుతారు.

Aloe Vera for Hair Growth / జుట్టు పెరుగుదలకు కలబందను ఎలా ఉపయోగించాలి?

కలబంద అనేది జుట్టు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది.

కలబందను తరచుగా  జుట్టుకు పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది. జుట్టు షైనింగ్ గా ఉంటుంది.

1. ALOEVERA AND OLIVE OIL:

  • 1 CUP Aloe Vera gel
  • 3 tsp olive oil
  • 3 tsp fenugreek powder ( మెంతి పొడి)

ఒక bowl లో aloe Vera gel, olive oil and  మెంతి పొడి వేసుకొని అన్నింటిని mix చేయాలి. 

దీనిని తలకి, జుట్టు కుదుళ్ళకు పట్టించి ఒక గంట తర్వాత SHAMPOO తో తలస్నానం చేయాలి ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.

2. ALOEVERA AND COCONUT OIL:

ఒక బౌల్లో అలోవేరా కొబ్బరినూనె రెండూ కలిపి తలకి బాగా పట్టించి ఆరాక కడిగేస్తే జుట్టు మెరుస్తుంది ఇది ఒక కండీషనర్ గా పనిచేస్తుంది. ఇది వారానికి ఒక్కసారి చేస్తే చాలు.

3. ALOEVERA AND EGG:

  • 5 spoons aloe vera గుజ్జు
  • 4 spoons olive oil
  • egg white ( తెల్లసొన)

ఒక bowl లో అలోవెరా గుజ్జు, ఆలివ్ ఆయిల్ and egg white అన్నీ కలిపి దానిని జుట్టు కుదుళ్లకు పట్టించి 30 నిమిషాల తర్వాత  SHAMPOO తో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జుట్టు బాగా పెరుగుతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు.

4. ALOEVERA AND ONION JUICE:

  • 1 cup onion juice
  • 1 spoon aloe vera గుజ్జు

ఉల్లి రసము, అలోవెరా గుజ్జు రెండు కలిపి జుట్టుకు పట్టించి SHAMPOO తో తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తూ నిగనిగలాడుతూ ఉంటుంది, జుట్టు పెరుగుతుంది.
ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు.

5. ALOEVERA , మందార పువ్వులు, మందార ఆకులు:

  • 1 cup మందారం పువ్వు ల  paste
  • 1 cup మందారం ఆకుల paste
  • 1 cup aloe vera gel

మందారం పువ్వు ల  paste, మందారం ఆకుల paste, aloe vera gel అన్ని ఒక బౌల్లో వేసి కలిపి వాటిని తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత  తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జుట్టు పెరుగుతుంది
మరియు ఊడిపోకుండా ఉంటుంది.
ఇది వారానికి ఒక్కసారి చేస్తే చాలు.
అలోవేరా ఒక కండిషనర్ గా పనిచేస్తుంది.
అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది.

6. ALOEVERA , మెంతులు:

  • 1 cup మెంతులు
  • 1 cup కలబంద గుజ్జు

మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి వాటిని paste లా చేసి దానిలో ఆలోవెరా గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయాలి.
ఇది వారానికి ఒక్కసారి చేస్తే చాలు.
మెంతులు అనేది జుట్టు మెరవడం లో సహాయపడుతుంది.
మెంతులు అలోవేరా ఆయిల్ అనేది చుండ్రు నయం చేస్తుంది.
అలాగే మీ జుట్టు ని ఒత్తుగా పెరగడానికి లో సహాయపడుతుంది.

:ALOEVERA  HAIR OIL:

ఒక బౌల్ లో కొబ్బరి తీసుకొని దానిలో అలోవేరా ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మరిగించాలి.
చల్లారిన తరువాత ఒక సీసాలో భద్రపరుచుకోవాలి దానిని వారానికి ఒక్కసారి మీ జుట్టుకు పట్టించాలి.

అలా చేస్తే చాలు మీ జుట్టు పెరుగుతుంది.