10 Amazing Health Benefits of Moringa Drumstick Leaves మునగ ఆకు ప్రయోజనాలు
10 Amazing Health Benefits of Moringa Drumstick Leaves మునగ ఆకు ప్రయోజనాలు
ములక్కాడ మునగ ఒకరకమైన చెట్టు. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి.
దీనివల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి.
ఇది ఆహారంగా మాత్రమే కాకుండా మునక్కాయ మొక్కను ఇంధనం కోసం, పశువుల పెంపకం కోసం, ఎరువులు మరియు సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు.
బరువు తగ్గుదలను ప్రోత్సహిస్తుంది
మునగ ఆకుల కషాయం రోజు తాగడం వల్ల బరువు తగ్గుతారు.
ఇది ఎలా తయారు చేయాలంటే,
ఒక బౌల్లో నీళ్లు తీసుకొని కొన్ని మునగ ఆకులను అందులో వేసి మరిగించాలి , తరువాత చల్లార్చిన కాషాయం తాగాలి.
జుట్టు మరియు చర్మ ప్రయోజనం కోసం
మునగ ఆకులు జుట్టుకి చర్మానికి ఒక మంచి ఔషధం.
ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
300 వ్యాధులకు మునగాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
మునగ ఆకుల C, A విటమిన్లు ఉంటాయి.
వ్యాధి నిరోధకతను పెంచడానికి
వివిధ రకాల వ్యాధులతో పోరాడే వారు నెలలో ఒకటి లేదా రెండు సార్లు మునగాకు తీసుకోవడం మంచిది.
డయాబెటిస్ తగ్గించడంలో
డయాబెటిస్ పేషెంట్స్ కి మునగాకు మంచి ఔషధం.
మధుమేహంతో బాధపడేవారు రోజు మునగాకు కాషాయం త్రాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది.
ఎముకలకు బలాన్ని ఇస్తుంది
మునగాకులో క్యాల్షియం ఉంటుంది.
కాబట్టి మనం నిత్యం ఆహారంలో మునగ ఆకును ఉపయోగిస్తే మీకు బలం వస్తుంది.
ఉబ్బసానికి, అజీర్తికి
ఒక spoon మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే ఉబ్బసం తగ్గుతుంది.
రేచీకటి తగ్గిస్తుంది
ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి రాత్రి త్రాగితే రేచీకటి తగ్గుతుంది.
చర్మవ్యాధులు అరికట్టడంలో
మునగాకు రసం, నువ్వుల నూనె మిశ్రమాన్ని వేడి చేసి గాయాలు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
తలనొప్పి తగ్గుటకు
ఒక స్పూన్ మునగ రసంలో 3 మిరియాలు, పొడి చేసి కలిపి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
రక్తహీనత
ఈ ఆకుల్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది.
కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనతను పెంచుతుంది.
infections తో పోరాడుతుంది
మునగాకు లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
వీటిని ఆహారంలో ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది.
థైరాయిడ్ తగ్గించుటకు
మునగాకు కషాయం రోజు పొద్దున్నే త్రాగితే థైరాయిడ్ తగ్గుతుంది.