బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు / Top 10 Best Benefits Of Jaggery
బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు / Top 10 Best Benefits Of Jaggery
-
బెల్లం పరిగడుపున తినడం వలన జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.
-
ప్రతి రోజు బెల్లం ముక్క తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
-
కీళ్ళ నొప్పులకు కూడా ఈ బెల్లం ఎంతో ఔషధంగా పని చేస్తుంది.
-
బెల్లంను తినడం వలన అధిక బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
-
దగ్గుతో జలుబు తో బాధపడేవారు కూడా ఈ బెల్లం ను తింటే లేదా టీలో వేసుకొని తాగినా ఎంతో ఉపశమనం ఉంటుంది.
-
బెల్లం తినడం వలన శరీరము చలువ చేసి వేడిని తగ్గిస్తుంది.
-
బెల్లం తినడం వలన బహిస్టు సమయంలో కడుపునొప్పి, నడుము నొప్పి రాకుండా చేస్తుంది.
-
ఈ బెల్లం గర్బిన స్త్రీలకు కూడా ఎంతో మంచిది.
-
బెల్లం ముక్కను తీసుకొని పాలల్లో వేసుకొని తాగితే జుట్టు రాలే సమస్య దూరమై ఆరోగ్యంగా ఉంటుంది.