పరిగడుపున అలోవేరా తింటే ఉబకాయం తగ్గుతుందా Stunning Health Benefits of aloe Vera
పరిగడుపున అలోవేరా తింటే ఉబకాయం తగ్గుతుందా Stunning Health Benefits of aloe Vera
ఊబకాయం తగ్గించడానికి
కలబంద గుజ్జు ముఖానికి, వెంట్రుకలకె కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కలబంద గుజ్జుని నీళ్లలో కొద్దిగా వేసుకొని తాగితే మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
అలాగే ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది.
దగ్గు జలుబు మరియు గొంతు సమస్యలకు
కలబంద గుజ్జు దగ్గు జలుబు గొంతు నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జును తీసుకొని కొద్దిగా తేనె కలపండి.
ఈ రెండిటినీ కలిపి తినండి. ఇలా చేస్తే మీ సమస్యలు తగ్గుతాయి.
కడుపు నొప్పి తగ్గించడంలో
అలోవెరా గుజ్జు కొద్దిగా తీసుకొని గొంతులో వేసుకొని నీళ్లు త్రాగండి.
ఇలా చేస్తే బహిష్టు లో వచ్చే నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.