Health tips

Top Best Benefits Of Dry Fruits డ్రై ఫ్రూట్స్ యొక్క ఉపయోగాలు

Top Best Benefits Of Dry Fruits డ్రై ఫ్రూట్స్ యొక్క ఉపయోగాలు

  • Kismiss
  • Badham
  • Kaju
  • Pista
  • Anjir

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చాలామంది అంటారు.

ఇందులో ప్రోటీన్, ఫ్యాటి యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావలసినవి.

డ్రైఫ్రూట్స్ ను తినడానికి ముందు ఎందుకు నాకు పెట్టాలి

ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి తింటే చాలా మంచిది. అలాగే డైరెక్ట్గా తినొద్దు.

వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు.

ఇప్పుడు మనం ఎండు ద్రాక్ష గురించి తెలుసుకుందాం

ఆరోగ్యానికి కావలసిన పోషక ఆహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్ లో ఉంటాయి.
ఇందులో విటమిన్ లు ఖనిజ లవణాలు ఉంటాయి.
ఎండు ద్రాక్ష లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

మలబద్ధకం తగ్గుట

  • మలబద్దకం ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది.
  • రాత్రి పడుకునే ముందు ఆరు కిస్మిస్లను నానబెట్టి ఉదయాన్నే తింటే మలబద్దకం నుండి ఉపశమనం కలుగుతుంది.

ఎముకలు బలంగా ఉండటానికి

  • ఎండు ద్రాక్ష లో క్యాల్షియం, ఐరన్ ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది.
  • ఇది తింటే మీ శరీరంలో ఎముకలు బలంగా తయారవుతాయి.
  • ఈ క్యాల్షియం ఫుడ్ ను తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.