Health tips

Top 8 Best Tips of Curry Leaves / కరివేపాకు వల్ల కలిగే ఉపయోగాలు

Top 8 Best Tips of Curry Leaves / కరివేపాకు వల్ల కలిగే ఉపయోగాలు

  1. కరివేపాకు కూరలో వేసుకొని తినడం వలన కంటి చూపు మెరుగు పడుతుంది.
  2. కరివేపాకు పొడి గాని లేదా పచ్చి కరివేపాకు గాని రోజు తినడం వలన ఘగర్ వ్యాధి రాకుండా చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.
  3. కరివేపాకు తింటే కడుపులో ఉబ్బరం తగ్గి తినే ఆహరం చక్కగా అరుగుతుంది.
  4. కరివేపాకు తినడం వలన మతి మరుపు తగ్గుతుంది.
  5. పిల్లల ఎదుగుదల పెరిగి ఎముకలు ధృడంగా ఉంటాయి, జ్ఞాపక శక్తి పెంచుతుంది.
  6. కరివేపాకు తినడం వలన నోటి పుంత తగ్గుతుంది.
  7. కరివేపాకులు తింటే కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది.
  8. మధు మేహంతో బాధ పడేవారు కరివేపాకులు రోజు తినడం వలన ఎంతో సహాయకరంగా ఉంటుంది.