skin care tips

Top 6 Best Tips To Glow Face Beauty / ముఖ సౌందర్యాన్ని పెంచే వంటింటి చిట్కాలు – beautytips.jagtialdistrict.com

Top 6 Best Tips To Glow Face Beauty / ముఖ సౌందర్యాన్ని పెంచే వంటింటి చిట్కాలు

  1. బియ్యం పిండి 2 స్పూన్స్ తీసుకుని అందులో కొంచెం తేనె, పాలు కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీరుతో కడిగి వేయ్యాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.

  2. 1 స్పూన్ బియ్యం పిండిలో 1 స్పూన్ పసుపు కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి పేట్టుకుంటే మొటిమలు మచ్చలు తొలగి పోతాయి.

  3. బియ్యం కడిగిన వాటర్ తో ముఖం కడ్కుకుంటే నల్లదనం పోయి. అందంగా తయారు అవుతారు.

  4. పెరుగు లో కీరదోస రసం వేసి, బాగ కలిపి ముఖానికి ప్యాకలా వేసుకోవాలి. ఆరిన తర్వతా గోరు వెచ్చటి నీరుతో కడిగేయ్యాలి. చర్మం కాంతి వంతంగా ఉంటుంది.

  5. ఉదయానే పచ్చిపాలలో, తనే, శనగపిండి కలిపి ముఖానికి పూసుకొని 20 నిమిషాలా తర్వతా చల్లటి నీటితో కడిగి వెయ్యాలి. నలుపు దనం పోయి ముఖం కాంతివంతంగా తయారు అవుతుంది.

  6. చెంచా నిమ్మరసం పావు కప్పు తెనే, కోడి గ్రుడ్డు లోని తేల్లసొన కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పూసుకొని ఆరాక కడిగి వెయ్యాలి. ఇలా చెయ్యడం వలన ముడతలు పోయి యవ్వనంగా కనబడతారు.