Skip to content
jagtialdistrict
benefits of guava, guava, guava benefits, guava benefits in telugu, health benefits in telugu, health benefits of guava, health tips, telugu health tips, Top 10 Amazing Health Benefits of Guava, Top 10 Amazing Health Benefits of Guava /జామ పండు తో కలిగే లాభాలు
Top 10 Amazing Health Benefits of Guava / జామ పండు తో కలిగే లాభాలు
- జామపండు షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు కూడా తినవచ్చు.
- జామ పండు ఎక్కువగా తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
- జలుబుతో బాధపడేవారు లు జామ గింజలు తీసేసి తినవచ్చు.
- జామ పండ్లలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
- జామపండ్ల లో C విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది.
- జామ పండు తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది.
- జామ పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
- కడుపు ఉబ్బరంతో బాధపడేవారు జామ పండు తినకూడదు.
- జామ పండు తినడం వలన దంతాలు గట్టిపడతాయి.
- పెరిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు జామ పండు చాల మంచిది