Health tips

Best Tips to Prevent Cancer / క్యాన్సర్ రాకుండా ఉండటానికి

Best Tips to Prevent Cancer / క్యాన్సర్ రాకుండా ఉండటానికి

  1.  క్యాన్సర్ రాకుండా ఉండాలంటే భోజనం తక్కువా గా తినాలి. తినడానికి తినడానికి మధ్య 8 గంటల వ్యవధి ఉండాలి. క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి.
  2. శరీరం మనస్సు ప్రశాంతంగా ఉంటే, క్యాన్సర్ మన ధరికి చేరదు.
  3. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
  4. తోటకూర, పాలకూర వంటి కూరలు తినాలి.
  5. క్యాబేజి, కాలిఫ్లవర్ వంటి కాయగూరలు ఎక్కువగా తిన్నట్లైతే క్యాన్సర్ను నివారించవచ్చు.
  6. కొవ్వు కలిగిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
  7. మొలకెత్తిన గింజలు తినడం వలన క్యాన్సర్ను నివారించవచ్చు.
  8. మధ్యపానం, డ్రగ్స్, సిగరెట్ అలవాటు ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.
  9. శరీరంలో మలినాలు. తొలగిపోవాలంటే, కాయగూరల రాసాలు రోజు 1 గ్లాసు తీసుకోవాలి.
  10. శరీరానికి తేలికగా అరిగే ఫుడ్ తినాలి. ఇలా చేయటం వలన క్యాన్సర్ను నివారించవచ్చు.