Health tips

10 Amazing Benefits of Honey తేనే వల్ల ఉపయోగాలు

Amazing Benefits of Honey తేనే వల్ల ఉపయోగాలు

  1. తేనె లో యాంటీ ఆక్సిడెంట్స్, బ్యాక్టీరియా గుణాలు ఇందులో ఉన్నాయి.
    జీర్ణ సమస్యకు కూడా ఉపయోగపడుతుంది. తలిగిన గాయాలను కూడా తేనె పూయటం వలన నొప్పి తగ్గుతుంది.
  2. ఈ తేనె తాగడం వలన దగ్గు తగ్గుతుంది.
  3. తేనె తాగడం వలన షుగర్ వ్యాది కంట్రోల్ గా ఉంటది. ఈ తేనె డయాబెటిక్ పేషంట్సలకు చక్కని ఔషధంగా పని చేస్తుంది.
    కడుపులో అల్సర్ వంటివి ఈ తేనె తాగడం వలన తగ్గుతుంది.
  4. తేనె తాగడం వలన జుట్టు ఆరోగ్యంగా పోడవుగా  పేరుగుతుంది.
    అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
    గుండె పోటును నివారిస్తుంది. అంటు వ్యాధి రాకుండా నివారిస్తుంది.
  5. దగ్గు, దమ్ము, జలుబు వంటి వాటిని నయం చేసే గుణం తేనె లో ఉంది. ఇది క్యాన్సర్ ను అరికడుతుంది. తేనె తాగడం వలన కొలస్ట్రాల్ తగ్గుతుంది.
  6. తేనె తాగడం వలన బరువు తగ్గుతారు. కంటి చూపు మెరుగుపడుతుంది.
  7. వేడి పాలలో తేనె వేసుకొని త్రాగడం వలన ఒత్తిడిని దూరం చేస్తుంది. మలబద్ధకం దూరం చేస్తుంది.
    రోగ నిరోధక శక్తి పెరిగి ధృడంగా ఉంటారు. మంచి నిద్ర వస్తుంది.
  8. తేనె లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, కాల్షియం వంటి లక్షణాలూ ఉన్నాయి.అనారోగ్య సమస్యలను అరికడుతుంది. చర్మ ఆరోగ్యాని కూడా కాపాడుతుంది. గోరు వెచ్చటి నిటిలో తేనె కలిపి తాగితే ఎర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
  9. ఉబ్బసం, గ్యాస్ వంటి లక్షణాలూ ఈ తేనెను త్రాగితే అరికడుతుంది. పిల్లలకు తేనె తాగించడం వలన బాగా నిద్ర పోతారు. తేనెను తాగడం వలన శక్తి వస్తుంది.
  10. తేనె ఆయుర్వేదం లో బాగా వాడుతారు. తేనె తాగడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పైత్యము తగ్గుతుంది. తేనె లో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం వేసుకొని త్రాగితే బరువు తగ్గుతారు.