Health tips

బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు / Top 10 Best Benefits Of Jaggery

బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు / Top 10 Best Benefits Of Jaggery

  1. బెల్లం పరిగడుపున తినడం వలన జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

  2. ప్రతి రోజు బెల్లం ముక్క తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

  3. కీళ్ళ నొప్పులకు కూడా ఈ బెల్లం ఎంతో ఔషధంగా పని చేస్తుంది.

  4. బెల్లంను తినడం వలన అధిక బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

  5. దగ్గుతో జలుబు తో బాధపడేవారు కూడా ఈ బెల్లం ను తింటే లేదా టీలో వేసుకొని తాగినా ఎంతో ఉపశమనం ఉంటుంది.

  6. బెల్లం తినడం వలన శరీరము చలువ చేసి వేడిని తగ్గిస్తుంది.

  7. బెల్లం తినడం వలన బహిస్టు సమయంలో కడుపునొప్పి, నడుము నొప్పి రాకుండా చేస్తుంది.

  8. ఈ బెల్లం గర్బిన స్త్రీలకు కూడా ఎంతో మంచిది.

  9. బెల్లం ముక్కను తీసుకొని పాలల్లో వేసుకొని తాగితే జుట్టు రాలే సమస్య దూరమై ఆరోగ్యంగా ఉంటుంది.