Health tips

Best Precautions to Take Care Of Thyroid థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు

థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు

1) థైరాయిడ్ ఉన్నవారు ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.

2) జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు, తరచుగా తినాలి.

3) థైరాయిడ్ ఉన్నవారు పరిగడుపున టాబ్లెట్ తీసుకోవాలి.

4) థైరాయిడ్ ఉన్నవారు పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఎక్కువగా తినకూడదు.

5) థైరాయిడ్ సమస్య ఉన్న వారు అధిక బరువు పెరుగుతారు.

6) థైరాయిడ్ ఉన్నవారికి అలసట, బరువు పెరుగుట జుట్టురాలే సమస్య , అధిక చెమట వస్తుంది.

7) జలుబు, దగ్గు కొన్ని వారాల దాక తగ్గకపోతే
థైరాయిడ్, వచ్చిందని నిర్ధారణ చేస్తారు.

8) వంశ పారంపర్యంగా తల్లి నుండి బిడ్డకు వచ్చే ప్రమాదం ఉంది.

9 ) థైరాయిడ్ సమస్య వలన చర్మం పొడి బారిపోతుంది. కాంతిహీనంగా మారుతుంది. చర్మం ముడతలు కనబడతాయి.