Health tips

10 Best Tips to Keep Heart Healthy / గుండె ఆరోగ్యంగా ఉండాలంటే

10 Best Tips to Keep Heart Healthy / గుండె ఆరోగ్యంగా ఉండాలంటే

  1. శరీర బరువు తగ్గించుకోవాలి.
  2. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
  3. చేపలు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి చేపలు ఎక్కువగా తినాలి.
  4. కోడిగుడ్డు వారానికి 4 గుడ్లు కనీసం తినాలి. ఇలా చెయ్యటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  5. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఎక్కువగా తినాలి.
  6. కొబ్బరినీళ్లు, మజ్జిగ, పెరుగు, ఎక్కువగా తీసు కావాలి.
  7. నారింజ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
  8. కాఫీ త్రాగడం వలన కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  9. గింజ ధాన్యాలు పరికడుపున తింటే గుండెకు ఎంతో మంచిది.
  10. పుచ్చకాయ తింటే గుండె ఆరోగ్యంగా బలంగా ఉంటుంది.